primary school teachers

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు నేటి నుండి ఒంటిపూట బడులు.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 6 నుంచి సర్వే ...