PoojaCeremony

ధర్పల్లి మండల కేంద్రంలో అయ్యప్ప సామూహిక మహా పడిపూజ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రం, ప్రభుత్వ పాఠశాల ఆవరణలో అంగరంగ వైభవంగా నిర్వహించిన శ్రీ పూర్ణ పుష్కలాంబ సమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహా పడిపూజ ...