Pooja Rituals

కన్నుల పండుగగా హరిహరనుడి శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, భీంగల్ మండలం, గోను గోపుల గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ ఉత్సవంలో అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు ...