Nizamsagar latest updates

నిజాంసాగర్ ప్రాజెక్ట్ వరద నీటివిడుదలపై అధికారుల హెచ్చరిక – 20 బెడ్ గేట్ల ద్వారా భారీగా నీటి విడుదల.

|| దృశ్యం న్యూస్ || నిజాంసాగర్ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు ఈరోజు సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. నిన్న రాత్రి నుండి ...