nizambad sai baba temple robbery

నిజామాబాద్‌: సాయిబాబా ఆలయంలో దోపిడి – వెండి కిరీటం, విగ్రహం సహా విలువైన వస్తువుల అపహరణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ నగరంలో దోపిడి సంఘటన చోటుచేసుకుంది. 17వ డివిజన్ రాజీవ్ నగర్ హనుమాన్ టెంపుల్ సమీపంలోని సాయిబాబా ఆలయంలో గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చొరబడ్డారు. ...