Nizamabad Ganesh idols
నిజామాబాద్‌లో గణేష్ విగ్రహాల ఏర్పాటు – ఆన్‌లైన్ ద్వారా సమాచార నమోదు తప్పనిసరి: పోలీస్ కమిషనర్
—
|| దృశ్యం న్యూస్ || వినాయక చవితి పండుగను శాంతియుతంగా, పర్యావరణహితంగా నిర్వహించుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి కాలనీ, వీధి, గ్రామంలో గణేష్ ...






