#MedakDistrict
రేపటి నుండి రెండో విడత ప్రారంభం – పదవులకు వేలం పాటలపై కఠిన హెచ్చరికలు జారీచేసిన కలెక్టర్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా, రామాయంపేట, నిజాంపేట్ పట్టణాల్లో రెండో విడత గ్రామ పంచాయతీ నామినేషన్ ప్రక్రియ రేపటి నుండి ప్రారంభమవుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ ...
మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జీవితం స్ఫూర్తిదాయకం – మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఘన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అదనపు ...
అవినీతిపై ఉక్కుపాదం – పారదర్శక పాలన దిశగా మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అవినీతిని నిర్మూలించి పారదర్శక పాలనను నెలకొల్పడమే లక్ష్యంగా ముందుకు సాగాలని జిల్లా అధికారులకు పిలుపునిచ్చారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ...
పేకాట రాయుళ్లపై రేగోడ్ పోలీసుల ఉక్కుపాదం – సీఐ రేణుక రెడ్డి కఠిన హెచ్చరిక.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా అల్లాదుర్గ్ సర్కిల్ పరిధిలో పేకాట జూదరులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సీఐ రేణుక రెడ్డి నేతృత్వంలో రేగోడ్ పోలీసులు కొండాపూర్ గ్రామ శివారులో అక్రమ ...
మెదక్ జిల్లా చేగుంటలో టాస్క్‌ఫోర్స్ దాడి – 8 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేగుంట గ్రామం పరిధిలో పేకాట స్థావరంపై దాడి చేసి 8 మందిని పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడి ...
మెదక్ మహిళా హత్య కేసు నిందితుడు అరెస్ట్ – ఎస్పీ శ్రీనివాసరావు చర్యలతో కేసు వేగంగా ఛేదన.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 11-10-2025 న ఉదయం 10:30 గంటలకు ఏడుపాయల వద్ద గాలి అనిల్‌కుమార్ ...
మెదక్ జిల్లా పోలీస్ అధికారులకు ఎన్నికల నియమావళి పై శిక్షణ – జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్నికల నియమావళి అవగాహన మరియు శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీఓ జయచంద్ర ...
మెదక్: కుటుంబ సమేతంగా వినాయక పూజ ఎస్.పి శ్రీనివాస రావు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో వినాయక మండపం వద్ద జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు కుటుంబ సమేతంగా వినాయక పూజలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ...















