Medak Task Force Inspector Rajasekhar Reddy

మెదక్ టాస్క్ ఫోర్స్ కొత్త ఇన్స్పెక్టర్‌గా రాజశేఖర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా నూతన టాస్క్ ఫోర్స్ సీఐగా రాజశేఖర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ ఎస్. మహేందర్‌లను ...