Medak SBI robbery attempt

మెదక్‌లో SBI దొంగతనం ప్రయత్నం విఫలం – పోలీసుల వేగవంతమైన చర్య.

|| దృశ్యం న్యూస్ || మెదక్ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో 08-08-2025న దొంగతనం ప్రయత్నం విఫలమైంది. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాలపై డీఎస్పీ ప్రసన్నకుమార్ నేతృత్వంలో సీఐ ...