Medak Police Welfare Program

మెదక్ జిల్లాలో పోలీసులు శివరాం కుటుంబానికి ఆర్థిక సాయం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కౌడిపల్లి మండలానికి చెందిన HG-296 శివరాం జూన్ నెలలో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు మరణించారు. ఈ ...