Medak Flood
మెదక్: పేరూరు-ఎల్లాపూర్ బ్రిడ్జిపై వరద నీరు – అధికారులు సందర్శన.
—
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పేరూరు–ఎల్లాపూర్ బ్రిడ్జిపై వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మెదక్ ఆర్‌డీఓ రమాదేవి, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు బ్రిడ్జిని శనివారం సందర్శించారు. భద్రతా ...






