Medak CCS Inspector

మెదక్ సీసీఎస్ ఇన్స్పెక్టర్‌గా యం.కృష్ణమూర్తి బాధ్యతలు స్వీకరణ.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో సీసీఎస్ (CCS) ఇన్స్పెక్టర్‌గా యం.కృష్ణమూర్తి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాస్ రావును మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ...