Loan Recovery Threats

ప్రైవేట్ ఫైనాన్స్ దురాగతాలు: సామాన్యులపై దోపిడీకి ఉక్కుపాదం.

|| దృశ్యం న్యూస్ || ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల దుర్మార్గాలు మితిమీరిపోయాయి. కామారెడ్డి, నిజామాబాద్ పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ ఫైనాన్సులు సామాన్యులపై ఉక్కుపాదం వేస్తున్నాయి. ఆర్బీఐ అనుమతుల పేరిట అమాయకులను ...