Lakshman police job
కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన యువకుడికి ఘన సన్మానం.
—
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని అమ్మ అనాథాశ్రమంలో ఉంటూ, కష్టపడి చదివి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన లక్ష్మణ్ అనే యువకుడిని అభయహస్తం ఫౌండేషన్ ఘనంగా సన్మానించింది. ...






