IPS urges fireworks traders to obtain prior permission for Diwali sales and follow strict safety rules under Explosives Act 1884

దీపావళి సందర్భంగా బాణాసంచా విక్రయాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి – ఎస్పీ డీ.వి. శ్రీనివాసరావు.

|| దృశ్యం న్యూస్ || దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో బాణాసంచా (టపాకాయలు) విక్రయాలపై జిల్లా పోలీస్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మెదక్ జిల్లా పోలీస్ అధికారి డీ.వి. శ్రీనివాసరావు ...