Illegal Activities Control

వీరోజిపల్లిలో టాస్క్ ఫోర్స్ దాడి – 6 మంది జూదగాళ్లు అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా శంకరంపేట్ (ఏ) మండలం వీరోజిపల్లి గ్రామ పరిసర ప్రాంతంలో జూదం ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. నవంబర్ 1న విశ్వసనీయ ...