Humidity Levels
మెదక్‌లో రెయిన్‌గేజ్ & AWS తనిఖీ – సంతృప్తికరంగా పని చేస్తున్న స్టేషన్లు.
—
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో వర్షాకాలానికి ముందు రెయిన్‌గేజ్ స్టేషన్లు మరియు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ (AWS) పనితీరును సిపిఓ బద్రీనాథ్ తనిఖీ చేశారు. తాసిల్దార్ కార్యాలయంలో తనిఖీ నిర్వహించి, ...






