Ganesh Navratri 2025
ధర్పల్లి మండలంలో గణేష్ మండప నిర్వాహకులు – DJ యజమానులతో పోలీసుల సమావేశం.
—
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ధర్పల్లి మండల కేంద్రంలో గణేష్ మండపాల నిర్వాహకులు, DJ యజమానులతో ధర్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ భిక్షపతి, ఎస్సై కల్యాణి ...






