gambling raids

కామారెడ్డి: జూదంపై కఠిన చర్యలు — 469 మందిపై కేసులు, రూ.10.40 లక్షల నగదు స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులు సుదీర్ఘ నిఘా కొనసాగిస్తున్నారు. అక్రమ పేకాట (జూదం) ఆడిన వారిపై ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ...