fire safety awareness
దీపావళి సందర్భంగా పటాకుల షాపుల యజమానులకు హెచ్చరిక – అగ్ని ప్రమాద నియంత్రణ నిబంధనలు తప్పనిసరి.
—
|| దృశ్యం న్యూస్ || ధర్పల్లి: దీపావళి పండుగ సందర్భంగా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పటాకుల షాపుల యజమానులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై కళ్యాణి మాట్లాడుతూ, ...






