fears
బంగారు చైన్ పోయిందని ఆరోపణలు : కేజీబీవీ విద్యార్థినిని అంజనం కోసం ఫకీర్ వద్దకు తీసుకెళ్లిన సిబ్బంది.
—
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా మాక్లూరులోని కేజీబీవీ పాఠశాలలో మరో వివాదం చోటు చేసుకుంది. సోషల్ సిఆర్టి గౌతమి తన బంగారు చైన్ పోయిందని ఆరోపిస్తూ, ఆరవ తరగతి చదువుతున్న ...






