Electrical accidents prevention
విద్యుత్ ప్రమాదాల నివారణపై అవగాహన – TGNPDCL ఇంజినీర్ల సూచనలు.
—
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలంలోని ZPHS, ఏఆర్‌పి క్యాంపు పాఠశాలలో విద్యార్థులకు విద్యుత్ ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎడపల్లి అసిస్టెంట్ డివిజనల్ ...






