doctor

అనాధ శిశువుకి నామకరణం చేసి సంరక్షణ సంస్థకు అందజేసిన జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.ప్రతిమరాజ్.

|| దృశ్యం న్యూస్ || గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌కు చెందిన మైనర్ బాలిక గర్భంతో నిజామాబాద్ జి జి హెచ్ ఆసుపత్రిలో క్లిష్టమైన స్థితిలో ఆసుపత్రిలో చికిత్స కోసం చేరిందని, ...