Diwali Raids

పేకాటపై పోలీసులు కఠిన చర్యలు – 138 కేసుల్లో 599 మంది అరెస్ట్‌ – రూ.14.15 లక్షలు స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || దీపావళి పండుగ సందర్భంగా పేకాట స్థావరాలపై పోలీసు విభాగం కఠిన చర్యలు చేపట్టింది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ పేకాట ఆడుతున్న వారిపై దాడులు నిర్వహించి ...