Crime Busted

అంతర్రాష్ట్ర నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు – కామారెడ్డి పోలీసుల అనూహ్య ఆపరేషన్, 8మంది అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ || అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ రాకెట్‌ను చేదించి కామారెడ్డి జిల్లా పోలీసులు మరోసారి తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు. అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ ముఠాను కామారెడ్డి పోలీసులు భద్రతా చాతుర్యంతో ...