Caste Census 2024

కులగణన డేటా ఎంట్రీకి పని చేసినా పారితోషికం అందని ఆపరేటర్లు – అధికారులు స్పందించడం లేదు.

|| దృశ్యం న్యూస్ || గత నవంబర్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన కార్యక్రమంలో ఆన్లైన్ కంప్యూటర్ డేటా ఎంట్రీకి పని చేసిన ప్రైవేట్ ఆపరేటర్లకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ...