Bypass road

కుక్కలు తినే పళ్లెంల్లో వడ్డన: బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఉన్న ప్రముఖ అతిథి బార్ అండ్ రెస్టారెంట్‌లో శుక్రవారం జరిగిన ఒక ఘటన స్థానిక కస్టమర్లకు విస్మయానికి గురిచేసింది. ...