Betting Arrests
మెదక్: జూదంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి – నలుగురు అరెస్ట్.
—
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కుల్చారం మండలం యెనగండ్ల గ్రామంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం భారీ జూద దాడి నిర్వహించారు. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ...






