- Ashok Sagar - Suicides - Nizamabad - Edapally - Community Issues - Social Responsibility - Fishermen - Government Action

ఆత్మహత్యలకు అడ్డాగా మారిన అశోక్ సాగర్ : గ్రామస్తుల ఆందోళన

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలోని అశోక్ సాగర్ చెరువులో ఆత్మహత్యలు మరింత విరివిగా జరుగుతున్నాయి, ఈ పరిణామం వల్ల గ్రామస్తులలో తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది, ...