Artificial Intelligence in Education
మెదక్ జిల్లాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో విద్యాబోధన – కలెక్టర్ రాహుల్ రాజ్.
—
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా, మాసాయిపేట మండలంలో బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విద్యాబోధన విధానాన్ని పరిశీలించారు. ...






