alcohol bottles
నిజామాబాద్: బెల్ట్ షాపుపై దాడి – 18,590/- రూపాయలు విలువైన మద్యం పట్టివేత.
—
|| దృశ్యం న్యూస్ || మంగళవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లాలో బెల్ట్ షాపుపై పోలీసులు దాడి నిర్వహించారు. ఇది MLC ఎన్నికల కోడ్ ప్రకారం, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన ఘటనగా గుర్తించబడింది. నిజామాబాద్ ...






