Academic Excellence India

బోధన్: కే. సాత్వికకు ఇంటర్ ఫలితాల్లో అద్భుత విజయం – 990 మార్కులతో మెరుపు ఫలితం.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫలితాల్లో బోధన్ పట్టణానికి చెందిన ప్రతిభావంతురాలు కే. సాత్విక విశిష్ట ప్రతిభ కనబరిచి విద్యా రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. విద్యా వికాస్ ...