చిలుముల మదన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి దామోదర్ రాజ్ నర్సింహ, నాయకులు మైనంపల్లి హన్మంత రావు, ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్.

|| దృశ్యం న్యూస్ ||

నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డికి ఇటీవల అనారోగ్యనికి గురికావడంతో పరామర్శించడానికి రాష్ట్ర మంత్రి వర్యులు దామోదర్ రాజ్ నర్సింహ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైనంపల్లి హన్మంత రావు, మరియు మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ వారి గృహంలో కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

శుక్రవారం హైదరాబాద్ లోని గాంధీభవన్‌లో టిపిసిసి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐసిసి ఇంచార్జ్‌గా నూతనంగా నియమితులైన మీనాక్షి నటరాజన్ సమక్షంలో నిర్వహించిన సమావేశంలో డా. మైనంపల్లి రోహిత్ పాల్గొన్నారు.

అదేవిధంగ, ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ వన దుర్గ భవానీ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment