|| దృశ్యం న్యూస్ ||
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి 76వ పుట్టిన రోజు వేడుకను బాన్సువాడలోని తన నివాసంలో కుటుంబ సభ్యులు, పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించుకున్నారు,
ఈ సందర్భంగా రాష్ట్ర అగ్రోస్ కాసుల బాలరాజు, మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ వేడుకలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు మరియు నాయకులు పోచారం శ్రీనివాసరెడ్డి పాలనా విధానాన్ని ప్రశంశిస్తూ. ప్రజల కోసం పోచారం చేసిన సేవలు, అభివృద్ధి కార్యక్రమాలు పట్ల గౌరవం వ్యక్తం చేశారు.








