|| దృశ్యం న్యూస్ ||
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబీవీపీ) వర్ని శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నగర కమిటీ బైటక్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న పైసా వినోద్ కుమార్ ని ఎబీవీపీ వర్ని శాఖ అధ్యక్షునిగా ఎన్నిక చేశారు.
ఈ కార్యక్రమంలో నగర కమిటీ కార్యదర్శి దర్శనం ప్రవీణ్ కుమార్, ఇందూరు విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్, విద్యార్థి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పైసా వినోద్ కుమార్ , విద్యార్థుల హక్కులు వారి సమస్యలు పరిష్కరించడానికి అంకితభావంతో పనిచేయాలని ప్రతిజ్ఞ కోరారు.








