మాజీ కౌన్సిలర్ బెండల నిర్మల కుటుంబ సభ్యులను పరామర్శించిన పద్మాదేవేందర్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ ||

మున్సిపల్ తాజా మాజీ కౌన్సిలర్ బెండల నిర్మల మామ అయిన రిటైర్డ్ టీచర్ బెండల హన్మంతు ఇటీవల మరణించిన విషయాన్ని తెలుసుకున్న మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, గురువారం మెదక్ పట్టణంలోని నిర్మల ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా పద్మాదేవేందర్ రెడ్డి కుటుంబానికి సానుభూతి తెలిపి ధైర్యం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున గౌడ్, తాజా మాజీ జిల్లా పరిషత్తు ఉపాధ్యక్షురాలు యం. లావణ్య రెడ్డి, బండ నరేందర్ మరియు ఇతరలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment