|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని తునికి శ్రీ నల్లపోచమ్మ తల్లి దేవస్థానంలో జరిగిన జాతర బ్రహ్మోత్సవాల్లో బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ పాల్గొన్నారు.

ఈ వేడుకలో ఓపిసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్, సీనియర్ నాయకులు నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ రాజేంద్ర, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు శంకర్, బిజెపి జిల్లా కార్యవర్గం సభ్యులు బాలరాజు, నర్సాపూర్ పట్టణ ఉపాధ్యక్షుడు రాజు, కౌడిపల్లి మండల ప్రధాన కార్యదర్శి కుమార్ లక్ష్మణ్, బిజెపి నాయకులు వినోద్, శ్రీనివాస్, శేఖర్ తదితర నాయకులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు స్థానిక ప్రజలతో కలిసి భక్తి సంతోషాలతో బ్రహ్మోత్సవాలను జరిపారు.








