|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ పోలీసు స్టేషనులో సోమవారం రోజు నూతన సీఐగా రెడ్డిబోయిన కృష్ణ బాధ్యతలు స్వీకరించారు.
గత సీఐ జయేష్ రెడ్డి బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో
ఉన్నత అధికారుల ఉత్తర్వుల మేరకు కృష్ణ బాధ్యతలు స్వీకరించినట్లు అనంతరం పోలీసు శాఖలో మరింత సమర్ధవంతమైన సేవలు అందించడానికి రుద్రూర్ పరిధిలోని చట్టం మరియు పరిపాలనలో సీఐ రెడ్డిబోయిన కృష్ణ ప్రజల భద్రతపై మరింత దృష్టి పెట్టి విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరిస్తామని తెలిపారు.








