వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబాను మర్యాదపూర్వకంగా కలిసిన కొట్టం మనోహర్.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా డెలికేట్ కోటగిరి మాజీ ఎంపిటిసి కొట్టం మనోహర్ ఈ రోజు వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబాను శాలువా కప్పి సత్కరించారు, ఈ సందర్భంగా వైస్ చైర్మన్ మరియు కమిటీ పాలకవర్గ సభ్యులను కూడా సత్కరించి గౌరవించారు, ఈ కార్యక్రమంలో బార్ల మధు, రాజయ్య, కూచి శ్రీనివాస్, రుద్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్ పాల్గొన్నారు,

ఈ సందర్భంగా మార్కెట్ అభివృద్ధి కోసం అనేక చర్యలను చేపడుతున్నట్టు, ఈ సమావేశం ద్వారా స్థానిక రైతుల సంక్షేమానికి దోహదపడేందుకు విధానాలను చర్చించామని మండలంలో ప్రభుత్వ పథకాలు అమలులోకి వచ్చే విధానాలపై అవగాహన పెంచడం ముఖ్యమైనది అని
రైతులకు అనుకూలమైన పరిష్కారాలను అందించేందుకు కమిటీ కృషి చేస్తోంది అని వర్ని మార్కెట్ కమిటీ సమిష్టిగా అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని, రైతులకు ఉత్తమ సేవలు అందించేందుకు సంకల్పించింది తెలియజేసారు.

Join WhatsApp

Join Now

Leave a Comment