ఇకపై ఆర్.టి.సి. కార్గోలో హోమ్ డెలివరీ సర్వీస్.

|| దృశ్యం న్యూస్ ||

ఉమ్మడి జిల్లా అయిన నిజామాబాద్ మరియు కామారెడ్డి ప్రజలకు తెలంగాణా రాష్ట్ర ఆర్.టి.సి. కార్గో సేవా విభాగం ద్వారా నడపబడుతున్న ఆర్.టి.సి. కార్గోలో గత వారం రోజులుగా
హైదరాబాద్ మరియు జూబ్లీ బస్‌స్టేషన్‌ కి సంబందించిన 30 కౌంటర్‌లలో వస్తువులను కస్టమర్స్ కి హోమ్ డెలివరీ అందించబడుతుందని శ్రీపాల్ ATM కార్గో, తెలిపారు.

ఈ రోజు నిజామాబాద్‌లో లాజిస్టిక్స్ అవగాహన ర్యాలీని నిర్వహించి నిజామాబాద్ మరియు కామారెడ్డి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు
పూర్తి వివరాల కోసం
ఆర్మూర్ డిపో – 7396889496.
బోధన్ డిపో- 9014296638 .
నిజామాబాద్-1 డిపో- 9154298727.
నిజామాబాద్-2 డిపో- 7396889496 .
బాన్సువాడ డిపో- 9154298729.
కామారెడ్డి డిపో- 9154298729 .
ఆర్. యం. ఆఫీస్- 8639969647.
పైన తెలిపిన ఫోన్ నంబర్లకు సంప్రదించవలసినదిగా కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment