మెదక్‌లో స్వప్న జనరల్ & ఫ్యాన్సీ స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్ – పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ పట్టణంలోని యాచాం గుండయ్య లక్ష్మణ్ నూతన భవనంలో ఏర్పాటు చేసిన స్వప్న జనరల్ & ఫ్యాన్సీ స్టోర్ ప్రారంభోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

అనంతరం, తన మనవడి కోసం చేతక్ బ్యాటరీ స్కూటర్, టెడ్డి బేర్ కొనుగోలు చేశారు. స్టోర్ యజమాని గుండయ్య ఆమెకు శాలువాతో సన్మానం చేసి వెంకటేశ్వర స్వామి మెమొంటో అందజేశారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బట్టి జగపతి, కృష్ణారెడ్డి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, తదితర నేతలు, ప్రభు రెడ్డి, లింగారెడ్డి, కృష్ణ గౌడ్, మాయమల్లేశం, సోములు, శంకర్, మధు, మహ్మద్, రఘు తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్ బాల గౌడ్, పాపన్నపేట మండలం మాజీ వైస్ ఎంపీపీ విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కుమ్మరి జగన్ హాజరయ్యారు.

Join WhatsApp

Join Now

Leave a Comment