బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కవితను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర కార్పోరేషన్ మాజీ చైర్మన్ బిక్షపతి.

|| దృశ్యం న్యూస్ ||

తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కవిత జన్మదిన సందర్భంగా ఈరోజు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర కార్పోరేషన్ మాజీ చైర్మన్ బిక్షపతి.

అదేవిధంగా పుల్కల్ మండల బీఆర్‌ఎస్ యూత్ అధ్యక్షుడు నాయకవాడి నాగేష్ గౌడ్ కూడా కవితను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కవిత నాయకత్వం, ప్రజాప్రయోజనాల కోసం చేసిన కృషిని కొనియాడుతూ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment