ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు విద్యాశాఖ హెచ్చరిక.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు విద్యాశాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు.

కొన్ని పాఠశాలలు వేసవి సెలవుల్లో ఒంటి పుట బదులుగా రెండు పుటల బడులు నడుపుతున్నాయి అని ఫిర్యాదులు రావడంతో అధికారులు ఈ చర్య తీసుకున్నారు.

విద్యాశాఖ ప్రకటన ప్రకారం, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి అని, లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment