ఆయుధ పూజా కార్యాక్రమం నిర్వహించిన పోలీస్ కమీషనర్.

|| దృశ్యం న్యూస్||

నిజామాబాద్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్‌లో విజయ దశమి పండుగను పురస్కరించుకుని ఆనవాయితీగా వస్తున్న ఆయుధ పూజ, వాహన పూజ, బీ.డి టీమ్ సామాగ్రికి పూజా కార్యక్రమం శనివారం ఉదయం 9:00 గంటలకు పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగెనవార్ నిర్వహించారు.
ఆయుధాలు మరియు వాహనాలను పరిశీలించిన పోలీస్ కమీషనర్ అనంతరం అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో
అదనపు డి.సి.పి (అడ్మిన్) బి. కోటేశ్వర రావు,
అదనపు డి.సి.పి (ఎ.ఆర్) శంకర్ నాయక్,
అదనపు డి.సి.పి ( లా అండ్ ఆర్డర్) బస్వారెడ్డి,
ఆర్మూడ్ రిజర్వు ఎ.సి.పి నాగయ్య,
స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్, రిజర్వు ఇన్స్పెక్టర్ లు మరియు ఎమ్.టి సెక్షన్ పోలీస్ సిబ్బంది, ఆర్మూడ్ రిజర్వు సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment