తెలంగాణ

బోధన్ CFL (ఆర్థిక అక్షరాస్యత కేంద్రం) ద్వారా రూ.43,272 క్లెయిమ్ చేయని డిపాజిట్ సెటిల్మెంట్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ CFL (ఆర్థిక అక్షరాస్యత కేంద్రం) ఆధ్వర్యంలో బర్దిపూర్ గ్రామానికి చెందిన దండి మహేష్ పేరుతో ఉన్న క్లెయిమ్ చేయని (DEAF) డిపాజిటర్ల విద్య ...

క్షణిక ఆవేశంలో భార్యను హత్య చేసిన భర్త – ఎడపల్లిలో కలకలం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో కుటుంబ కలహం దారుణాంతానికి దారితీసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. గురువారం సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్య చోటుచేసుకున్న ...

ఎడపల్లి: జాన్కంపేట్ శివారులో గుర్తుతెలియని వ్యక్తి మృతి – పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. నవీపేట్ వైపు వెళ్లే ప్రధాన రహదారి రైల్వే గేట్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి ...

అనిశా వలలో చిక్కిన ఆర్మూర్ పురపాలక కమిషనర్ – లెక్కల్లో లేని రూ.4,30,000 నగదు కూడా స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పురపాలక కమిషనర్ ఏ. రాజు లంచం కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులకు పట్టుబడ్డారు. ఫిర్యాదుదారుడు నిర్మించిన నూతన బహుళ ...

మెదక్: గాంధీ నగర్ పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యా అధికారి విజయ.

|| దృశ్యం న్యూస్ || మెదక్ పట్టణంలోని గాంధీ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యా అధికారి విజయ గురువారం సందర్శించారు. తరగతి గదుల్లో బోధన-అభ్యసన ప్రక్రియను పరిశీలించి ఉపాధ్యాయుల బోధనపై ...

ఎడపల్లి: ధర్మారం గ్రామం నుండి సుండు నర్సయ్య సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదటి రోజు ఉత్సాహంగా ప్రారంభమైంది.   ఈ సందర్భంగా ధర్మారం గ్రామానికి చెందిన సుండు ...

సంగారెడ్డి: పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల అధికారి ప్రావీణ్య సమీక్ష.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి / కలెక్టర్ ప్రావీణ్య పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నోడల్ అధికారులు, ఎంపీడీఓలు, తాహసిల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ...

పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ – పారదర్శకమైన ఎన్నికలే లక్ష్యం ఎస్పీ పరితోష్ పంకజ్.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఎన్నికలను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో శాంతి ...

ఒక్కరోజులో మహిళా హత్య కేసు ఛేదన – నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో సోమవారం రోజున జరిగిన మహిళా హత్య కేసును పోలీసులు కేవలం ఒక్కరోజులోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ ...

అర్ధరాత్రి కారుకు నిప్పు పెట్టిన దుండగులు… ప్రజల్లో భయం – పోలీసులపై ఆగ్రహం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో మళ్లీ అగ్నికాండ కలకలం రేపింది. నిన్న అర్ధరాత్రి సబ్ స్టేషన్ సమీపంలో పార్క్ చేసిన చెలిమిల రంజిత్‌కి చెందిన మహేంద్ర XUV ...