కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ని పరామర్శించిన బిజెపి నాయకులు.

|| దృశ్యం న్యూస్ ||

కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ తండ్రి ఇటీవల మృతిచెందిన వార్తను తెలుసుకుని బిజెపి నాయకులు భూపేంద్ర కుటుంబ సభ్యులను పరామర్శించడానికి హర్యానా రాష్ట్రంలోని జమాల్ పూర్ గ్రామంలోని వారి నివాసానికి చేరుకున్నారు. మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్, మరియు JAC నాయకులు ఈ పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్నారు. భూపేంద్ర యాదవ్ కుటుంబానికి మద్దతుగా ఈ నాయకులు హజరై కుటుంబాన్ని ఓదార్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment